Thursday, December 30, 2010

నా మనసు

ఎన్ని ఊసులో ఈ మనసులో నీకు చెప్పేందుకు
ఇంతలోనే ఎంత మౌనమో నిను చూసినందుకు ..
ఎన్ని భాషలొచ్చినా గాని నా మనసుకు
మౌనమొకటే తెలుసు నా ప్రేమకు ..

ఎంత కాల మైన ఎదురు చూస్తాననే అంటుంది నీ ప్రేమ కొరకు
నిను మరువడమే తెలియని నా మనసుకు ...

0 comments:

Post a Comment