Thursday, December 30, 2010

హత్య

"హత్య జరుగుతుండగా కళ్ళారా చూశానంటున్నావ్. హత్యని ఆపటానికి ప్రయత్నించలేక పోయావా....?" అడిగాడు జడ్జి.

"ఆపుదామనే అనుకున్నాను. కానీ హతుడికి నేను లక్ష రూపాయలు బాకీ వున్నాను సార్" అన్నాడు వాసు.

0 comments:

Post a Comment